
కొత్తూరు కాశిశ్వరుడు నీటి సంఘం ప్రెసిడెంట్‌గా ఎన్నిక
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల గ్రామం నుండి నీటి సంఘం ప్రెసిడెంట్ మరియు వైస్ డిసి చైర్మన్‌గా ఎన్నికైన కొత్తూరు కాశిశ్వరుడు గ్రామ రైతులకు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు కూటమి నాయకులకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామ రైతులకు ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా సకాలంలో నీటిని అందజేస్తామని పేర్కొన్నారు. నిర్బంధిత నీటి ప్రాజెక్టులకు సంబంధించి…