కార్తీక మాస ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయి గూడెం లో ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం నందు నవంబర్ రెండవ తేదీ నుంచి జరిగే కార్తీక మాస ఉత్సవాలు సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని అసిస్టెంట్ కమిషనర్, ఆలయ కార్య నిర్వహణ అధికారి పీవీ చందన తెలిపారు. కార్తీక మాసంలో జరిగే మాస ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు కాబట్టి పోలీసు శాఖ…
