Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshచింతలపూడి సిపిఐ నాయకుడు మద్యం పాలసీపై మండలవ్యతిరేకం

చింతలపూడి సిపిఐ నాయకుడు మద్యం పాలసీపై మండలవ్యతిరేకం

-

Chat on WhatsApp

ఏలూరు జిల్లా చింతలపూడి సిపిఐ మండల సహాయ కార్యదర్శి తొర్లపాటి బాబు మద్యం పాలసీపై తీవ్రంగా విమర్శించారు. ఆదివారం మాట్లాడుతూ మధ్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరులుగా చూస్తుందని, మందు తక్కువ ధరకు అమ్మకం చేస్తామని, నాణ్యమైన మద్యం అందిస్తామని, ఎన్నికల ప్రచారాల్లో హామీ ఇచ్చి, నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడి కొత్త మద్యం పాలసీ ద్వారా మద్యం షాపులు ఏర్పాటుచేసి గత ప్రభుత్వం లో ఉన్న నాసిరకం మద్యాన్ని అమ్మకాలు చేపడుతున్నారని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన నాణ్యమైన, సరసమైన, ధరలకు అందించాలని డిమాండ్ చేశారు. బెల్ట్ షాపులు వల్ల గ్రామాల్లో మద్యం జోరుగా విక్రయాలు చేస్తున్నారని దీని ద్వారా గ్రామాల్లో ప్రజలు మద్యానికి బానిసవుతున్నారని బెల్ట్ షాపులు గ్రామాల్లో నివారించాలని కోరారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

pawan kalyan fan niranjan passes away after battling rare neuromuscular disease

Niranjan Passes Away | పవన్ కళ్యాణ్ అభిమాని ‘చోటా గబ్బర్ సింగ్’ ఇక...

Niranjan Passes Away: అరుదైన జన్యుపరమైన న్యూరోమస్క్యులర్ వ్యాధితో పోరాడుతున్న హనుమకొండకు చెందిన 17 ఏళ్ల నిరంజన్ ఇక లేరు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున...
- Advertisement -
Chat on WhatsApp