కుప్పంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు
కుప్పం నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి చిత్తూరు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి, కడ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను…
