
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
వేటపాలెం మండల పరిధిలోని పందలపల్లి గ్రామంలో ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ మరియు వార్త దినపత్రిక సంయుక్తంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది. చెరుకూరి రాంబాబు మరియు చెరుకూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో శిబిరం విజయవంతంగా నిర్వహించారు. వేటపాలెం మండల తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ పల్లపులు శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు మరింత విస్తరించి మారుమూల గ్రామాలకు వైద్య…