
మదనపల్లెలో టిడిపి నేత విజయ్ గౌడ్ కారు కాల్చివేత
రాత్రి అర్థ రాత్రి సమయంలో మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రంలో టిడిపి మండల అధ్యక్షుడు విజయ్ గౌడ్ కారు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. మంగళవారం ఉదయం స్థానికులు తగలబడిన కారును గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల రాజకీయ విభేదాలు పెరిగిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. రామసముద్రం మండలంలో రాజకీయ…