మాడుగుల పల్లె పండుగలో ఎంపీ సీఎం రమేష్ అభివృద్ధి ప్రతిపాదనలు
అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండల కేంద్రంలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమం లో పాల్గొన్న ఎంపీ, సీఎం రమేష్ ,ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఈ నియోజకవర్గంలోనే ఉండి రాష్ట్రంలో నే వెనుక బడిఉన్న ఈ నియోజకవర్గానికి ఏమి పనులు చేశాడు, నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి లేకపోవడం వలన తండ్రి, కూతురు ,ఇద్దరని ఈ నియోజకవర్గ…
