
మాఘ పౌర్ణమి పుణ్యస్నానం – భక్తులకు అన్నీ ఏర్పాట్లు!
మాఘ పౌర్ణమి తీర్థ మహోత్సవం సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత రేవుపోలవరంలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం లక్ష్మి మాధవ స్వామిని దర్శించుకుని భక్తుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాలుగా రేవుపోలవరంలో మహోత్సవ ఏర్పాట్లు గాలికి వదిలేశారని మంత్రి విమర్శించారు. ఈసారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వం…