
గిరిజన పాత్రికేయుల హక్కుల కోసం నిరసన
అల్లూరి జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో గిరిజన పాత్రికేయులకు పాడేరు లగిసపల్లి వద్ద కేటాయించిన ప్రభుత్వ స్థలంలో నిర్మించిన రేకులు షెడ్లను అక్రమంగా తొలగించిన టిడిపి సర్పంచ్ పై తగు చర్యలు తీసుకోవాలని నిరసిస్తూ గిరిజన పాత్రికేయులు స్థానిక గాంధీ విగ్రహం వద్ద బుధవారం మెమోరాణం సమర్పించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి మద్దతుగా ఆదివాసీ గిరిజన మహిళ సంఘా అధ్యక్ష కార్యదర్శులు టి. కౌసల్య, ఎస్ హైమావతి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…