Monday, July 6, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshALLURI SITHARAMA RAJUచింతూరులో 100 కేజీల గంజాయి పట్టివేత

చింతూరులో 100 కేజీల గంజాయి పట్టివేత

-

Chat on WhatsApp

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనికీలలో 100 కేజీల గంజాయి పట్టుకోబడి కేసు నమోదైంది.

మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్ రాతీలాల్ కోలి మరియు ఆకాష్ విలాస్ చవాన్‌లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి కారును మరియు గంజాయిని స్వాధీనపరచుకున్నారు.

చింతూరు సబ్ డివిజన్ పరిధిలో జూన్ 2024 నుండి 24 గంజాయి కేసులు నమోదుచేసి 64 మందిని అరెస్ట్ చేసి, 1,13,75,000/- రూపాయల విలువైన 2,275 కేజీల గంజాయిని స్వాధీనపరచినట్లు ఏ ఎస్ పి తెలిపారు.

అన్ని వాహనాలపై తప్సిలైన తనిఖీలు కొనసాగిస్తామని, అంతరాష్ట్ర పోలీసుల సహకారంతో ఇతర రాష్ట్రాల నుండి గంజాయి నిందితులను కూడా పట్టుకుంటామని పేర్కొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

viral controversial book cover seen in hyderabad metro sparks social media debate

Social Media | మెట్రోలో వైరల్ బుక్ కవర్.. ‘భార్యను బొందపెట్టడం ఎలా?’ ఫొటోపై...

Social Media: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలు తరచూ కొత్త చర్చలకు తెరలేపుతుంటాయి. తాజాగా మెట్రో రైళ్లలో ప్రయాణికులు చదువుతున్నట్లు కనిపించిన రెండు పుస్తకాల కవర్లు నెట్టింట హాట్ టాపిక్‌గా...
- Advertisement -
Chat on WhatsApp