భారతీయ మార్కెట్‌లో Brave Ark 2-in-1 Android డివైస్ లాంచ్

Brave Ark, Brave Ark launch, 2-in-1 Android device Brave Ark, Brave Ark launch, 2-in-1 Android device

Brave Ark 2-in-1 Android: భారతీయ స్టార్టప్ Brave కొత్త 2-in-1 Android డివైస్ “Brave Ark” ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ పర్సనల్ కంప్యూటింగ్ డివైస్ డిజిటల్ లెర్నింగ్, కంటెంట్ క్రియేషన్, ప్రొఫెషనల్ వర్క్‌ల కోసం రూపొందించబడింది.

Android 15 ఆధారిత PC మోడ్, SnapDragon 8s జెన్ 3 ప్రాసెసర్, 12GB RAM, 256GB స్టోరేజ్ ఉన్న ఈ డివైస్ వినియోగదారులకు సులభంగా ప్రొడక్టివిటీ మరియు ఎంటర్టైన్మెంట్ అనుభవాన్ని ఇస్తుంది.

12.95 అంగుళాల 2.8K LCD డిస్‌ప్లే, 13MP రియర్, 5MP ఫ్రంట్ కెమెరా, 8 స్పీకర్లు DTS ఆడియో సపోర్ట్ తో వస్తుంది. 14550mAh భారీ బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా 20 గంటల బ్యాకప్ అందిస్తుంది. 7.6 మిమీ సన్నని మెటల్ యూనిబాడీ డిజైన్ ఆకర్షణీయంగా ఉంది.

గలసిటిక్ బ్లూ వేరియంట్ ధర రూ. 34,999. లాంచ్ ఆఫర్‌గా మొదటి 200 కొనుగోలుదారులకు ప్రీమియం బ్యాక్‌లిట్ కీబోర్డు ఉచితంగా అందిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *