హైదరాబాద్.. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధి కాప్రా చంద్రపురి కాలనీలో ఆవులకి అర్ధరాత్రి మత్తుమందు ఇచ్చి వ్యాన్ లో ఎక్కించుకొని తీసుకుపోయే ప్రయత్నం చేసిన దొంగలు. కాలనీవాసులు చూసి ప్రశ్నించడంతో పారిపోయిన ఆవుల దొంగలు. రాత్రి నుంచి అవి తీవ్ర అస్వస్థతకు గురై పడుకున్న చోటు నుంచి లేవకుండా ఉండడంతో ఆవుల యజమాని వచ్చి వాటికి చింతపండు రసం తాపీ లేపే ప్రయత్నం చేశారు.
అర్ధరాత్రి ఆవులను దొంగలించడానికి ప్రయత్నం
