సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ సింగారంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల ప్రచార రథాన్ని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీ పథకాల గురించి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేసే విధంగా ప్రజాపాలన విజయవత్సవాల ప్రచార రథాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్ ఖాన్, గాడిపల్లి భాస్కర్,ఆర్ అండ్ ఆర్ కాలనీ వాసులు,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గజ్వేల్‌లో ప్రజా పాలన విజయోత్సవాల ప్రచార రథ ప్రారంభం
