రామలక్ష్మణ కుమార్ సౌమ్య లక్ష్మి వివాహం అయి ఏడు సంవత్సరాలు అయినది. ఇద్దరు కుమార్తెలు పుట్టినారు. మాకు రెండు సంవత్సరాలనుండి కొన్ని మనస్పర్ధలవల్ల ఆలమూరు కోర్టులో కేసులు జరుగుతున్నవి. ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు పిఠాపురం రామలక్ష్మణ కుమార్ ఇంటికి వెళ్లివస్తున్నాము. ఈ మధ్యన రామలక్ష్మణ కుమార్ వేరే అమ్మాయితో అక్రమసంబంధం కలిగి ఉన్నాడని నాకు ఈ మధ్యనే తెలిసినది. రామలక్ష్మణ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు పిల్లలకు న్యాయం చేయవలసిందిగా అన్నారు.
మహిళా మండలి నాయకురాలు సత్యభామ మాట్లాడుతూ ఈ సమాజం అత్యంత దారుణంగా తయారవుతుందని మహిళలపై ఇతర వివక్షత ఉండటం చాలా కారణం అని అన్నారు ఇద్దరూ బాలికలు జన్మనివ్వడం ఆ అమ్మాయి చేసిన తప్ప ఆడపిల్లల్లో పుడితే భార్యను విడిచిపెట్టి వివాహం చేసుకోవడం విడాకులు కూడా ఇవ్వకుండా ఇదెక్కటే న్యాయం ఏ శాస్త్రంలోని ఏ చట్టంలోనే ఉంది అని ప్రశ్నించారు. నీ మహిళాకు న్యాయం జరిగే వరకూ న్యాయపోరాటం చేస్తామని అన్నారు.
జనసేన వీర మహిళ బోలిశెట్టి వెంకటలక్ష్మి మహిళలపై ఎటువంటి అన్యాయం జరిగిన తక్షణమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తారని దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలియజేస్తామని న్యాయం జరిగే వరకు ఈ మహిళకు అండగా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు నాయకులు పాల్గొన్నారు
రామలక్ష్మణ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
