కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి విద్యార్థిని హత్యపై స్పందన

Kadapa MP YS Avinash Reddy visited the family of a student murdered in Badvel, expressing condolences and urging the government to improve safety measures for women. Kadapa MP YS Avinash Reddy visited the family of a student murdered in Badvel, expressing condolences and urging the government to improve safety measures for women.

కడప జిల్లా బద్వేల్ లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించిన కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆ కుటుంబానికి అండగా ఉంటామని నేతల భరోసా.వైయస్ అవినాష్ రెడ్డి, కడప ఎంపీ ఆడ పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు బాధపడుతున్నారు మాటల్లో చెప్పలేని అమానుషం ఇది 2021లో ఇలాంటి సంఘటన గుంటూరులో జరిగినప్పుడు కొద్ది రోజుల్లోనే కన్విక్ట్ చేశారు ఈ నాలుగు మాసాల్లో 74 సంఘటనలు ఇలాంటి సంఘటనలు జరిగితే ఈ ప్రభుత్వం ఏమి చేస్తోంది ఏపిలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా హోమ్ మంత్రి అన్నీ చోట్ల సెక్యూరిటీ ఇవ్వలేం కదా అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు ఈ విద్యార్థిని 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్ అలాంటి పాప చనిపోవడం బాధాకరం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొవాలి దిశా చట్టం, యాప్ అమలు చేసి ఉంటే పది నిమిషాల్లో స్పాట్ కి వెళ్ళేవారు ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది మహిళల రక్షణ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించింది సమాజం భయపడేలా కఠిన శిక్ష ఉండాలని ఆ తల్లి కోరుతోంది ఈ కార్యక్రమానికి బద్వేల్ ఎమ్మెల్యే సుధా ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *