రంగారెడ్డి జిల్లా గ్రంథాలయా సంస్థల చైర్మన్ గా ఎన్నికైన ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, ఈ సందర్భంగా ఆయన ప్రమాణ స్వీకరోత్సవాన్ని మహేశ్వరం నియోజకవర్గంలో గల రంగారెడ్డి జిల్లా ప్రధాన గ్రంథాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతరం కార్పొరేషన్ కార్యాలయానికి విచ్చేసిన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను, తాండూరు శాసనసభ్యుడు బయ్యాని మనోహర్ రెడ్డితో పాటు చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య, మేయర్ పారిజాత నరసింహారెడ్డి, కమిషనర్ జి.రఘు కలిసి ఆయనకు ఘనస్వాగతం పలికి సత్కరించారు.,టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ పారిజాత నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
అనంతరం కార్పొరేషన్ కార్యాలయానికి విచ్చేసిన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను, తాండూరు శాసనసభ్యుడు బయ్యాని మనోహర్ రెడ్డితో పాటు చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య, మేయర్ పారిజాత నరసింహారెడ్డి, కమిషనర్ జి.రఘు కలిసి ఆయనకు ఘనస్వాగతం పలికి సత్కరించారు. అలాగే ఈ కార్యక్రమానికి శాసన సభ్యులు కాలే యాదయ్య, బయ్యని మనోహర్ రెడ్డి, తుర్కయంజల్ మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి, TUFIDC చైర్మన్ చల్ల నర్సింహ రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, ముదిరాజ్ కార్పోరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కార్పొరేటర్ పెద్దభావి సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.