పల్నాడు జిల్లా,నరసరావుపేట లోని తాసిల్దార్ కార్యాలయంలో బదిలీ అయిన ఉద్యోగుల స్థానంలో, కొత్త వారిని నియమించక పోవడం వలన, మండల కార్యాలయానికి వచ్చిన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఈ సమస్య పైన, పై అధికారులు తక్షణమే నిర్ణయం తీసుకొని త్వరగా నియామకాలు చేపట్టి ప్రజలు ఇబ్బందులు కలగకుండా చూడాలి అని సంబంధిత అధికారులను కోరడం అయినది, ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు చింతిరాల మీరయ్య మాదిగ, పీవీరావు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తుళ్లూరి శివయ్య పాల్గొనడం జరిగింది.
నరసరావుపేటలో ఉద్యోగ నియామకాలపై ఆందోళన
