ప్రొద్దుటూరు దసరా మహోత్సవంలో అమ్మవారి ఊరేగింపు

Proddatur celebrates Dasara with a grand procession of the Goddess. Devotees unite, showcasing traditional performances, emphasizing harmony and devotion.

కడప జిల్లా ప్రొద్దుటూరు రెండో మైసూర్ గా పేరుపొందిన దసరా మహోత్సవ సందర్భంగా చివరి దశ రానున్న రోజుల్లో దశమి రోజు వివిధ అలంకరణలతో అమ్మవారిని పురవీధులలో ఊరేగింపుగా కుల మత భేద అభిప్రాయం లేకుండా ప్రజలందరూ దసరా మహోత్సవం పాల్గొని అశేష జనవాహిని మధ్య అమ్మవారు ఊరేగింపు చెన్నకేశవ స్వామి ఊరేగింపు శివాలయం ఏర్పాటుచేసిన ఊరేగింపులో భక్తిశ్రద్ధలతో పురవీధుల నుండి స్వామివారికి కర్పూరము టెంకాయ స్వామి వారి కోటి అమ్మవారిని ఆశీర్వదించుకునే విధంగా కుటుంబ సమేతంగా ప్రపంచ దేశాల నుండి ప్రొద్దుటూరు రావడం జరిగినది అందులో ముఖ్యంగా ప్రొద్దుటూరు రెండో మైసూర్ గా పేరు పొందడమే కాకుండా ప్రత్యేకమైన అలంకరణతో డప్పులతో కేరళ నృత్యం అలాగే అఘోరాలు చేత నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి వీక్షించేందుకు కుల మత భేదం అనే తేడా లేకుండా అందరు వీక్షించేందుకు పురవీధుల వెంబడి అమ్మవారి దర్శనం అందుకు భక్తి శ్రద్దలతో అమ్మవారికి కర్పూరం టెంకాయ సమర్పించడం జరుగుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *