బద్వేలు నియోజకవర్గంలో కలసపాడు మండల పిడుగుపల్ల గ్రామంలో గొర్రెల కాపరాధారులు అన్యాయంగా ఏడు కుక్కలు చంపారని ఆవేదన వ్యక్తం చేస్తున్న పిడుగుపల్లె గ్రామ ప్రజలు
పిడుగుపల్లి గ్రామం లో గొర్ల కాపరులు వీధి కుక్కలకు విషం కలిపిన కోడి కాళ్ళు పెట్టి 7 కుక్కలను చంపినారు
ఇలాంటి వారిపై ప్రభుత్వం వారు కఠిన చర్యలు తీసుకోవాలని
పిడుగుపల్లె గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు