అనాదిగా వస్తున్న ఆచారాల వ్యవహారాల ప్రకారం. ప్రజారక్షణలో భాగంగా ప్రతి విజయదశమికి ఆయుధ పూజలు నిర్వహించరు…
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ సిఐ సైదారావు. Si రాహుల్ ల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది ఆయుధాలకు సాంప్రదాయ బద్దంగా ప్రత్యేక అర్చకుని వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజ నిర్వహించారు.