విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గుడివాడ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం పిఎల్ నాయుడు ఫైర్ & క్రాకర్స్ షాపును మాజీ జెడ్పిటిసి మక్కువ శ్రీధర్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజపతినగరం పరిసర ప్రాంతాల నుంచి దీపావళి మాతాబులు కొనుగోలు చేసేందుకు విజయనగరం వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడేదని ఇప్పుడు గజపతినగరం పరిధిలోని దీపావళి సామాన్లు హోల్సేల్ షాపు ఏర్పాటు చేయడం ఈ ప్రాంత వాసులకు అందుబాటు ధరలో దీపావళి సామాన్లు లభిస్తాయని అన్నారు.
గజపతినగరం మండలంలో ఫైర్ & క్రాకర్స్ షాపు ప్రారంభం
