కోవూరు మండలం ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు నిరసనతెలిపారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు గండవరపు శేషయ్య మాట్లాడుతూ రాష్ట్రకమీటీ పిలుపుమేరకు జిల్లాలో అన్ని మండలాల్లో ఆందోళనలు జరుగుతున్నాయని ప్రభుత్వం వచ్చి 100రోజులు గడుస్తున్నా ఉచిత ఇసుక అందుక ప్రజలు, భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని ప్రభుత్వం ఇప్పటికయినా స్పందించి ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు అనంతరం ఎమ్మార్వో గారికి వినత పత్రాన్ని అందించారు..
ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్బారావు, పెద్దన్న,బుజ్జియ్య ,హరి ,అప్రోజ్,రమేష్, సర్దార్ అహమ్మద్, మోహన్,సుబ్బయ్య,సురేద్ర ,రత్నమ్మ ,సురేష్, ఛాన్ భాషతదితరులు పాల్గొన్నారు.