PM Modi G20 Summit: దక్షిణాఫ్రికాలో జీ20 సదస్సుకు ప్రధాని మోదీ  

Prime Minister Narendra Modi arriving in Johannesburg for the G20 Summit Prime Minister Narendra Modi arriving in Johannesburg for the G20 Summit

G20 Summit South Africa: ప్రధాని మోదీ రేపు, ఎల్లుండి దక్షిణాఫ్రికా వేదికగా నిర్వహించనున్న జీ-20 సదస్సు (G20 Summit)లో పాల్గొననున్నారు.ఇవాళ ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జోహన్నెస్బర్గ్‌కు బయలుదే అక్కడికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఇండియా–బ్రెజిల్–దక్షిణాఫ్రికా (IBSA) నాయకుల సమావేశంలో పాల్గొని, పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది.

ALSO READ:రైతన్నా మీ కోసం | ఈ నెల 24 నుంచి ప్రారంభం  

వరుసగా నాలుగోసారి గ్లోబల్ సౌత్ దేశంలో జరుగుతున్న జీ-20 శిఖరాగ్ర సమావేశం ఇది. జీ20 సదస్సులో మూడు ముఖ్య సెషన్లలో ప్రధాని మోదీ సందేశాలు ఇవ్వనున్నారు. ఆర్థికాభివృద్ధి, గ్లోబల్ పాలసీలు, దక్షిణ గోళం దేశాల ప్రయోజనాలపై ఆయన కీలక విషయాలను ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *