భీమిలిలో అవంతి విద్యా సంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదేశాలతో అవంతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ ఆద్వర్యంలో తగరపువలస అవంతి ఇంజినీరింగ్ కళాశాల లో ప్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించి నూతన విద్యార్థులు కు శుభాకాంక్షలు తెలిపారు.

అవంతి కళాశాల అనేది మాకు విద్యాలయం మాత్రమే కాదు మా సొంత ఇంట్లో ఉన్నట్లు భావించేలా చేసింది అని విద్యార్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.ప్రెషర్ డే సందర్భంగా క్రీడల్లో ప్రతిభ కనపరచిన విద్యార్థి విద్యార్థినులక ముఖ్య అతిథులు చేతులు మీదుగా బహుమతులు అందించారు.
ఈ కార్యక్రమం లో ఆంద్రా యూనివర్సిటీ డీన్ డా.టి.వి కృష్ణ,బోగాపురం సి.ఐ కే దుర్గా ప్రసాద్, పాల్గొన్నారు.
ALSO READ:కొచ్చిలో షాక్! కూలిపోయిన KWA వాటర్ ట్యాంక్ – 1.38 కోట్ల లీటర్ల నీరు జనావాసాలపైకి!
