Saturday, July 4, 2026
Chat on WhatsApp
HomeCrime Newsసంకాపూర్ సురనా సోలార్‌లో దొంగతనానికి ప్రయత్నం

సంకాపూర్ సురనా సోలార్‌లో దొంగతనానికి ప్రయత్నం

-

Chat on WhatsApp

మెదక్ జిల్లా నార్సింగి మండలం సంకాపూర్ గ్రామంలో ఉన్న సురనా సోలార్ లిమిటెడ్ కంపెనీలో జ‌న‌వ‌రి 25వ తేదీ అర్థరాత్రి దొంగతనానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కంపనీ పరిధిలో పనిచేస్తున్న వ్యక్తి వెంకట్ తెలిపిన ప్రకారం, శనివారం రాత్రి ఒక వ్యక్తి బైక్ మీద వచ్చి కంపెనీలోని బ్యాటరీ తీసుకుని దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు.

ఈ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను వెంబడించి, అతని వెంట రాలినప్పుడు, బ్యాటరీతో ఉన్న బైక్ జారీ కిందపడి బావిలో పడిపోయింది. దాంతో, దొంగ పరారయ్యే ప్రయత్నం చేశాడు. కానీ, సెక్యూరిటీ సిబ్బంది అతన్ని వెంబడించి పట్టుకున్నారు.

అతన్ని పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించడంతో దొంగతనాన్ని అడ్డుకోవడంలో సెక్యూరిటీ సిబ్బంది విజయవంతమయ్యారు. ప్రస్తుతం ఈ సంఘటనపై పూర్తి వివరాలు ఇంకా అందుబాటులో రాలేదు.

పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

india vs england 2nd t20 vaibhav suryavanshi potential debut in manchester match

India vs England | భారత్ vs ఇంగ్లాండ్ 2వ టీ20.. వైభవ్ సూర్యవంశీకి...

 India vs England: భారత్, ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండో గేమ్ మాంచెస్టర్‌లో నిర్వహించనున్నారు. నేడు సాయంత్రం 6 గంటలకు ఇరు జట్లు రెండో టీ20లో తలపడనున్నాయి. తొలి మ్యాచ్ తర్వాత జట్టులో...
- Advertisement -
Chat on WhatsApp