పెళ్లైన తర్వతే మొదలైంది నిజమైన విషాదకథ… హనీమూన్ హత్య కేసు ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టైన రాజ్ కుష్వాహా నిర్దోషి అని చెబుతోంది అతని తల్లి, సోదరి. మీడియా ముందుకు వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నా బాబు అలా చేసే వాడు కాదు ఎవరో కుట్ర పన్నుతున్నారు. మా అబ్బాయి మీద మాయమాటలు నమ్మకండి. వాళ్లిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ముందే ప్లాన్ చేసిన డ్రామా అయి ఉండొచ్చు. దయచేసి న్యాయం చేయండి. హత్య హనీమూన్ సమయంలో జరిగిందని పోలీసులు అనుమానం రాజ్ కుష్వాహా ఇప్పటికే అరెస్టులో నిందితుని కుటుంబం మాత్రం నిర్దోషిని చెబుతోంది. ఇక ఈ కేసు నిజంగా ఎలా మలుపు తిరుగుతుంది అనేది సమయం చెబుతుంది.
“హనీమూన్ హత్య కేసులో కొత్త మలుపు: రాజ్ కుష్వాహా నిర్దోషి అంటున్న తల్లి, సోదరి!”
