“మంగ్లీ పుట్టినరోజు పార్టీలో డ్రగ్స్ కలకలం! రిసార్ట్‌లో పోలీసులు దాడి, గంజాయి స్వాధీనం!”

టాలీవుడ్ ప్రముఖ గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.హైదరాబాద్ సమీపంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో జరుగుతున్న ఈ పార్టీకి సంబంధించి డ్రగ్స్ కలకలం చెలరేగింది.పుట్టినరోజు వేడుకలో అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న కొంతమంది యువకులపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై స్పందించిన పోలీసులు, మంగళవారం అర్ధరాత్రి రిసార్ట్‌పై అకస్మాత్తుగా దాడి నిర్వహించారు.ఈ దాడిలో గంజాయి ప్యాకెట్లు, నిషేధిత పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న కొంతమంది యువకులను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.గాయని మంగ్లీ పేరు ఈ పార్టీలో ఉండటం వల్ల, ఈ ఘటనపై మరింత దృష్టి కేంద్రీకృతమైంది.అయితే మంగ్లీ డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందా? ఆమె అప్పటికే పార్టీ నుండి వెళ్లిపోయిందా? లేక మరో కోణముందా అనే తెలియాల్సి ఉంది.పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది.మరిన్ని వివరాలు బయటపడే అవకాశముండగా, ఈ కేసు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. మంగ్లీ బర్త్‌డే పార్టీ డ్రగ్స్ దాకా వెళ్లిందా


టాలీవుడ్ ప్రముఖ గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.హైదరాబాద్ సమీపంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో జరుగుతున్న ఈ పార్టీకి సంబంధించి డ్రగ్స్ కలకలం చెలరేగింది.పుట్టినరోజు వేడుకలో అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న కొంతమంది యువకులపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.దీనిపై స్పందించిన పోలీసులు, మంగళవారం అర్ధరాత్రి రిసార్ట్‌పై అకస్మాత్తుగా దాడి నిర్వహించారు.ఈ దాడిలో గంజాయి ప్యాకెట్లు, నిషేధిత పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.పార్టీలో పాల్గొన్న కొంతమంది యువకులను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.గాయని మంగ్లీ పేరు ఈ పార్టీలో ఉండటం వల్ల, ఈ ఘటనపై మరింత దృష్టి కేంద్రీకృతమైంది.అయితే మంగ్లీ డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందా? ఆమె అప్పటికే పార్టీ నుండి వెళ్లిపోయిందా? లేక మరో కోణముందా అనే తెలియాల్సి ఉంది.పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది.మరిన్ని వివరాలు బయటపడే అవకాశముండగా, ఈ కేసు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *