“ప్రతి 26 సెకన్లకు భూమి అడుగులో నుంచి ఓ వింత శబ్దం… శాస్త్రజ్ఞులు కూడా ఆశ్చర్యపోయారు!”

భూమి లోపల ఏదో జరుగుతోంది ప్రతి 26 సెకన్లకు ఓ శబ్దం, ఓ ప్రకంపన అంతర్గతంగా ఒక మిస్టరీ! ఇది ఏ మానవచర్య కాదు, ఏ యంత్రం చేసే పని కాదు ఇది ప్రకృతి మనకు పంపే ఒక సంకేతం కావచ్చా.? ఈ వింత ప్రకంపనల విషయాన్ని 1960లలోనే గుర్తించారు శాస్త్రజ్ఞులు. కానీ దీని మూలం ఏమిటో ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ ప్రకంపన ప్రతి 26 సెకన్లకు ఒకసారి కనిపిస్తుంది గంటకు సుమారు 138 సార్లు. ఇది ముఖ్యంగా అఫ్రికాలోని గల్ఫ్ ఆఫ్ గినియా సమీపంలో కనిపిస్తోంది. పృథ్వి సొల్లు లోతుల్లో ఇలాంటి ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయో ఎవరికీ అంతు పట్టడం లేదు. కొంతమంది శాస్త్రజ్ఞులు ఇది సముద్ర తీరాలపై కొట్టే అలల కారణమై ఉండొచ్చని చెబుతున్నారు. మరికొందరు ఇది భూమిలోని క్రస్ట్ మరియు మాంటిల్ మద్య జరిగే ప్రక్రియల వల్ల అని చెబుతున్నారు. "భూమి లోపల నుంచి వస్తున్న ఈ శబ్దం… భవిష్యత్ ప్రమాదాలకు సంకేతమా?

భూమి లోపల ఏదో జరుగుతోంది ప్రతి 26 సెకన్లకు ఓ శబ్దం, ఓ ప్రకంపన అంతర్గతంగా ఒక మిస్టరీ! ఇది ఏ మానవచర్య కాదు, ఏ యంత్రం చేసే పని కాదు ఇది ప్రకృతి మనకు పంపే ఒక సంకేతం కావచ్చా.? ఈ వింత ప్రకంపనల విషయాన్ని 1960లలోనే గుర్తించారు శాస్త్రజ్ఞులు. కానీ దీని మూలం ఏమిటో ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ ప్రకంపన ప్రతి 26 సెకన్లకు ఒకసారి కనిపిస్తుంది గంటకు సుమారు 138 సార్లు. ఇది ముఖ్యంగా అఫ్రికాలోని గల్ఫ్ ఆఫ్ గినియా సమీపంలో కనిపిస్తోంది. పృథ్వి సొల్లు లోతుల్లో ఇలాంటి ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయో ఎవరికీ అంతు పట్టడం లేదు. కొంతమంది శాస్త్రజ్ఞులు ఇది సముద్ర తీరాలపై కొట్టే అలల కారణమై ఉండొచ్చని చెబుతున్నారు. మరికొందరు ఇది భూమిలోని క్రస్ట్ మరియు మాంటిల్ మద్య జరిగే ప్రక్రియల వల్ల అని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *