ఆర్సీబీ 2025 ఐపీఎల్ టైటిల్ గెలిచింది. 18 ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపులకు ఈ విజయం విందయింది. ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌పై ఉత్కంఠభరిత పోరులో ఆర్సీబీ గెలుపు సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ, తన తొలి పోస్ట్‌లో నీకోసం 18 ఏళ్లు ఎదురుచూశా మై ఫ్రెండ్ అని భావోద్వేగంగా పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్ RCB అభిమానుల్లోని ఆత్మీయతను పంచుకుంది. ఇది కేవలం ఒక జట్టు గెలుపు కాదు, అది 18 ఏళ్ల ప్రేమ, నమ్మకం, అంచనాల ఫలితం.
“నన్ను 18 ఏళ్లు వెయిట్ చేయించావు మై ఫ్రెండ్… కోహ్లీ సందేశంతో RCB విజయం”
