Thursday, August 6, 2026
Chat on WhatsApp
HomeInterNational"నన్ను 18 ఏళ్లు వెయిట్ చేయించావు మై ఫ్రెండ్… కోహ్లీ సందేశంతో RCB విజయం"

“నన్ను 18 ఏళ్లు వెయిట్ చేయించావు మై ఫ్రెండ్… కోహ్లీ సందేశంతో RCB విజయం”

-

Chat on WhatsApp

ఆర్‌సీబీ 2025 ఐపీఎల్ టైటిల్ గెలిచింది. 18 ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపులకు ఈ విజయం విందయింది. ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌పై ఉత్కంఠభరిత పోరులో ఆర్సీబీ గెలుపు సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ, తన తొలి పోస్ట్‌లో నీకోసం 18 ఏళ్లు ఎదురుచూశా మై ఫ్రెండ్ అని భావోద్వేగంగా పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్ RCB అభిమానుల్లోని ఆత్మీయతను పంచుకుంది. ఇది కేవలం ఒక జట్టు గెలుపు కాదు, అది 18 ఏళ్ల ప్రేమ, నమ్మకం, అంచనాల ఫలితం.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Ishan Kishan at the RBI Patna regional office after joining as Assistant Manager under the sports quota.

Ishan Kishan | క్రికెట్, ప్రభుత్వ ఉద్యోగం రెండూ కలిసి.. ఇషాన్ కిషన్ డబుల్...

Ishan Kishan: టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. క్రికెట్ కెరీర్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో అడుగుపెట్టిన ఆయన, "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)"లో అసిస్టెంట్...
- Advertisement -
Chat on WhatsApp