కోవూరు మండలం నందాలగుంట ఫెడోరా ఫ్యాక్టరీ సమీపంలోని జియో పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టించుకున్న వాహనాలు నిలిచిపోయాయి ,పెట్రోల్ ల్లో నీరు కలవడంతో ఐదు కార్లు ,ముప్పై బైక్ ల వరకు ఇంజన్ లోకి నీరువెళ్లి వాహనాలు మరమ్మత్తులకు గురైనాయి .నీరు కలసిన పెట్రోల్ పోశారని హన దారులు పెట్రోల్ పంపు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు.
కోవూరు మండలం నందాలగుంట ఫెడోరా ఫ్యాక్టరీ సమీపంలోని జియో పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టించుకున్న వాహనాలు నిలిచిపోయాయి ,పెట్రోల్ ల్లో నీరు కలవడంతో ఐదు కార్లు ,ముప్పై బైక్ ల వరకు ఇంజన్ లోకి నీరువెళ్లి వాహనాలు మరమ్మత్తులకు గురైనాయి .నీరు కలసిన పెట్రోల్ పోశారని హన దారులు పెట్రోల్ పంపు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు . కోవూరు ఎస్సై రంగనాద్ గౌడ్ ఘటన స్థలానికి చేరుకొని పెట్రోల్ పంపు సిబ్బందితో చేర్చించి ఆగిపోయిన వాహనాల మరమ్మత్తులకు ఐయ్యే ఖర్చు పెట్రోల్ పంపు సిబ్బంది భరించేలా చెర్యలు తీసుకోవడంతో వాహనదారులు శాంతించారు.
జియో పెట్రోల్ పంపులో నీటి కలయిక, వాహనాలు నిలిచిపోయాయి
