రోడ్డుకు అడ్డుగా గోడ కట్టుతామని హెచ్చరిక

CPI(ML) leader Vinod Mishra warns of blocking a road in East Godavari due to prolonged neglect, urging officials to act on road repairs. CPI(ML) leader Vinod Mishra warns of blocking a road in East Godavari due to prolonged neglect, urging officials to act on road repairs.

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుండి జై అన్నవరం వరకు చెడిపోయిన రోడ్డును బాగు చేయండి మహాప్రభు అంటూ 10 సంవత్సరముల నుండి ఎన్నోసార్లు రోడ్డు వేయండి అంటూ ప్రభుత్వానికి విన్నవించుకున్న పట్టించుకునే నాధుడే లేరు కావున నవంబర్ 4వ తారీఖున రోడ్డుకు అడ్డుగా గోడ కడతామని హెచ్చరించిన సిపిఐ ఎంఎల్ వినోదిమిశ్రా రాష్ట్ర కార్యదర్శి అనేకసార్లు జనవాణి కార్యక్రమాన్ని వెళ్లి అలాగే లోకేష్ ను మరియు సీఎం ఆఫీస్ కు కూడా వెళ్లి మా గోడును విన్నవించుకున్నాం ఇప్పుడు రోడ్డు మరమ్మత్రు నిమిత్తం 60 లక్షలు గ్రాండ్ ని విడుదల చేసినందుకు అధికారులకు మరొక అవకాశం ఇస్తే గోడ కట్టడం నిరసన తెలుపడం విరమించుకోవడం జరిగిందని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ నాయకులు కొసిరెడ్డి గణేశ్వరరావు అన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి ఆనంద పాల్ గిరిజన సంఘం నాయకులు మహిళా సంఘం నాయకులు గండేటి నాగమణి కందుల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *