ఫార్మా కంపెనీల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కొరకు వచ్చిన అధికారులపై తిరగబడ్డ జనం. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎమ్మార్వో , అధికారులను పరిగెత్తించి పరిగెత్తించి రాళ్లు కర్రలతో దాడి. కలెక్టర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేసుకుంటూ ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా కలెక్టర్ కారు అద్దాలపై పిడు గుద్దులు గుద్ధి నా గ్రామస్తులు. గ్రామస్తుల దాడిలో మూడు కార్లు ధ్వంసం. లగచర్ల గ్రామానికి పోలీసులు వచ్చిన తర్వాత కొంత అదుపులోకి వచ్చిన గ్రామస్తులు.
ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా లగచర్ల గ్రామస్తుల ఆగ్రహం
