దళిత బడ్జెట్ కేటాయింపులపై యూనియన్ ఆవేదన

Dalit Bahujan leaders criticize Andhra Pradesh’s 2024-25 budget, highlighting insufficient SC/ST sub-plan funds, impacting marginalized communities. Dalit Bahujan leaders criticize Andhra Pradesh’s 2024-25 budget, highlighting insufficient SC/ST sub-plan funds, impacting marginalized communities.

దళిత బహుజన శ్రామిక యూనియన్, దళిత ఆర్థిక అధికార ఆందోళన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2024-25 పై దళిత బహుజన శ్రామిక యూనియన్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.. ఈ సందర్భంగా దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్ట ప్రకారము జనాభా నిష్పత్తి ప్రకారం ఈ బడ్జెట్లో నిధులు కేటాయింపులు లేవని తెలియజేశారు.ఎస్సీ ఎస్టీలు 9203 కోట్ల రూపాయలు నష్టపోయారని,ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం స్ఫూర్తి కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు..

ఈ కార్యక్రమంలో దళిత బహుజన శ్రామిక యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు పీరుబండు సత్యవతి, యందవ పోలయ్య , శ్రామిక మహిళా జిల్లా కోఆర్డినేటర్ కోరుకొండ వరలక్ష్మి, చీపురుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మొండూరు రాజు, మొండూరు ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *