అక్టోబర్ 21వ తేదీన నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గొలుగొండ పేట పంచాయతీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు నా పై చాలా విమర్శలు చేయడం జరిగిందని మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. దొంగ ఇసుక అన్నప్పుడు అసలు ట్రాక్టర్కు 6500 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు. గుడిసెట్టి నాయకులు అల్లిపూడి నుంచి కూడా వచ్చారన్న సంగతి అయ్యన్నపాత్రుడు తెలుసుకోవాలని ఉమా శంకర్ గణేష్ ఘాటుగా విమర్శించారు.
అయ్యన్నపాత్రుడిపై ఉమాశంకర్ గణేష్ విమర్శలు
