ఆదోని మండలం పరిధిలో క్షయ వ్యాధి నివారణ శిబిరము క్యాంపులు లో భాగంగా దొడ్డన గేరి గ్రామంలో DMHO భాస్కర్ రెడ్డి డాక్టర్ మల్లికార్జున రెడ్డి సేవా భారతి అశ్విని హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసుల ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో క్షయ వ్యాధి నివారణ శిబరములు క్యాంపులు ద్వారా ప్రజలకు టిబి వ్యాధిని అరికట్టాలని తెలుపు మేరకు ఆదోని టీవీ సూపర్వైజర్ స్వరూప రాజ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పల్లెల ప్రాంతాలలో క్షయ వ్యాధి నుంచి ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సేవా భారతి శ్రీ అశ్విని హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసుల సౌజన్యంతో ఉచిత క్షయవ్యాధి నిర్ధారణ సoచార (ఎక్స్రే )వాహనం ద్వారా పరీక్షలు నిర్వహించి పాజిటివ్గా వచ్చిన పేషంట్ (రోగికి ) డాక్టర్లు సహకారంతో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అని కొనియాడారు ఈ కార్యక్రమంలోTB స్వరూప సూపర్వైజర్ డాక్టర్ ఫిరోదాస్ డాక్టర్ తాయర్PHN సుశీల మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆదోని మండలంలో క్షయ వ్యాధి నివారణ శిబిరాలు, ఉచిత పరీక్షలు
TB prevention camps have been organized in Adoni Mandal, where free TB screening is being conducted through mobile X-ray vans.
