Pawan Kalyan honouring the blind women’s cricket world cup winning team in Mangalagiri

AP Deputy CM Pawan Kalyan | ప్రపంచకప్ విజేత,మహిళా అంధుల క్రికెట్ జట్టుకు ఘన సన్మానం

Pawan Kalyan: ప్రపంచకప్ విజేతలుగా నిలిచి మహిళలు దేంట్లోను తక్కువ కాదని నిరూపించి భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి మరియు యువతకు స్ఫూర్తిగా నిలిచినా మన అంధుల మహిళా క్రికెట్ జట్టును ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘనంగా సత్కరించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జట్టు సభ్యులు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్‌తో పవన్ ప్రత్యేకంగా సమావేశమై అభినందనలు తెలిపారు. క్రికెటర్లకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, కోచ్‌లకు రూ.2 లక్షల చెక్కులు అందజేశారు. అదనంగా ప్రతి క్రీడాకారిణికి పట్టు చీర,…

Read More