Minister Anita addressing Tirupati assault case response

Home Minister Anita: తిరుపతి ఘటనపై హోంమంత్రి స్పందన – విద్యార్థినికి న్యాయం చేస్తాం

Home Minister Anita: తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయం(Tirupati Sanskrit University)లో జరిగిన లైంగిక దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన రేపుతున్న నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. కేసు ప్రగతిపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఆమె తిరుపతి ఎస్పీతో పాటు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు ప్రారంభించినట్లు హోంమంత్రి వెల్లడించారు. తిరుపతి ఎస్పీ స్వయంగా కేసును పర్యవేక్షిస్తున్నారని ఆమె తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు భాగంగా సాక్ష్యాలు సేకరించేందుకు, సంబంధిత వివరాలు తెలుసుకునేందుకు ఒడిశాకు ప్రత్యేక…

Read More