మహిళల ప్రవేశానికి నిషేధం: దేశంలోని కొన్ని ఆలయాల్లో దుర్గాపూజలో ప్రత్యేక సంప్రదాయాలు

మహిళా శక్తి అంటే మనకు దుర్గామాత గుర్తుకొస్తారు. చెడుపై అమ్మవారి విజయాలు, శక్తిని ప్రతిబింబిస్తాయి. ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రులు సందర్భంగా దేశంలోని మహిళలు భక్తిశ్రద్ధతో అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. కానీ కొన్ని ఆలయాల్లో, వందల ఏళ్ల చరిత్ర కలిగిన సంప్రదాయాల కారణంగా మహిళలకు ఆలయంలో ప్రవేశానికి నిషేధం ఉంటుంది. ఘోస్‌రావా గ్రామం – మా ఆశాపురి ఆలయం బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా ఘోస్‌రావా గ్రామంలోని మా ఆశాపురి ఆలయం ఎంతో ప్రాచీనమైనది. దేశంలో ఎక్కువ…

Read More