AP women loan scheme: ఏపీ మహిళలకు సర్కార్ శుభవార్త | 48 గంటల్లో ఖాతాల్లో రూ.8 లక్షలు
AP women loan scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక బలోపేతం కోసం శ్రీకారం చుట్టింది. స్త్రీనిధి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు తక్కువ వడ్డీపై రూ.1 లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణ సదుపాయం అందిస్తోంది. పిల్లల ఉన్నత విద్య, పెళ్లి ఖర్చుల కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి పథకాలను ప్రవేశపెట్టి కుటుంబాల భారం తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. ముఖ్యంగా రుణాలు నేరుగా 48 గంటల్లో మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ…
