AP government has made facial recognition-based mobile attendance

Facial Recognition Attendance | గ్రామ సచివాలయ ఉద్యోగులకు కొత్త అటెండెన్స్ విధానం.. ఫేస్ రికగ్నిషన్ యాప్ అమలు

Facial Recognition Attendance: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పనితీరును మరింత పర్యవేక్షించేందుకు AP ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల అటెండెన్స్ నమోదుకు ఫేస్ రికగ్నిషన్ ఆధారిత మొబైల్ అటెండెన్స్ యాప్‌ను తప్పనిసరిగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లో హాజరు ఈ యాప్ ద్వారానే నమోదు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్యాలయ సమయాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం, ఆలస్యంగా హాజరు కావడం, గైర్హాజరు వంటి అంశాలపై…

Read More