రిలేషన్‌లో అబద్ధాలు అస్సలు సహించనన్న తమన్నా – “హత్య చేసినా కప్పిపుచ్చుతా కానీ అబద్ధం మాత్రం వద్ద”

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరోసారి తన స్పష్టమైన వ్యక్తిత్వాన్ని బయటపెట్టారు. వ్యక్తిగత జీవితంపై మాట్లాడటంలో తడబాటు లేకుండా తన ఆలోచనలను బహిరంగంగా పంచుకునే తమన్నా, ఈసారి ‘యువా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిలేషన్‌షిప్‌ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమన్నా మాట్లాడుతూ, “నాకు అబద్ధాలు చెప్పేవాళ్లను అస్సలు సహించలేను. ఎవరైనా తప్పు చేస్తే, సమస్య ఉంటే నేను దాన్ని పరిష్కరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. అవసరమైతే మీరు హత్య చేసినా దాన్ని కప్పిపుచ్చడానికి నేను సహాయం…

Read More