USలో టెన్షన్: 24 గంటల్లో తిరిగి రావాలని H1B ఉద్యోగులకు ఆదేశాలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న హెచ్-1బీ వీసా వార్షిక రుసుము పెంపు నిర్ణయం టెక్ రంగంపై సంచలన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచడం వల్ల, అమెరికాలో పనిచేస్తున్న టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు అత్యంత అప్రమత్తత సూచనలు జారీ చేయడం ప్రారంభించాయి. మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ సంస్థలు ఇతర దేశాల్లో ఉన్న హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులు సెప్టెంబరు 21లోపు అమెరికాకు తిరిగి రావాలని తమ ఉద్యోగులకు సూచనలు…

Read More