Trump Warns Iran | అణు ఒప్పందంపై అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు
Trump Warns Iran: అమెరికా–ఇరాన్(America-Iran) దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అణు ఒప్పందంపై నెలకొన్న విభేదాలు ఇప్పుడు యుద్ధ వాతావరణానికి చేరుకుంది అనే చెప్పాలి. ఇరాన్ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వార్నింగ్ ఇస్తూ హెచ్చరికలు జారీ చేశారు. అణ్వాయుధాల తయారీని పూర్తిగా అడ్డుకునే కొత్త అణు ఒప్పందంపై తక్షణమే చర్చలకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. చర్చలకు నిరాకరిస్తే ఇరాన్ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియా…
