Telangana Ration Cards Update:

Telangana Ration Cards | తెలంగాణలో కోటి పైగా చేరిన రేషన్‌ కార్డులు

Telangana Ration Cards: తెలంగాణ రాష్ట్రంలో ఆహార భద్రత పరిధి వేగంగా విస్తరిస్తోంది. రేషన్‌ కార్డుల సంఖ్యతో పాటు వాటి ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. 2026 జనవరి 23 నాటికి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం రేషన్‌ కార్డుల సంఖ్య 1,04,35,848కు చేరినట్లు పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. వీటి ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య 3,35,96,875కు పెరిగింది. కొత్త రేషన్‌ కార్డుల మంజూరు, అలాగే ఇప్పటికే ఉన్న కార్డుల్లో…

Read More