
అమెరికాను వణికిస్తున్న ట్రిపుల్ ఈ వైరస్
ప్రపంచాన్ని కరోనా వైరస్ ఏ విధంగా ఇబ్బందులపాలు చేసిందో ఎవరూ మరచిపోరు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను కరోనా వైరస్ వణికించింది. వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్‌లను విధించారు. కరోనాను మరిచిపోతున్న తరణంలో అమెరికాలో వెలుగుచూసిన మరో ప్రాణాంతక వైరస్ ఆందోళన కల్గిస్తొంది. దోమకాటు కారణంగా అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలో ట్రిపుల్ ఈ వైరస్ బారిన ప్రజలు పడుతున్నారు. తాజాగా ఈ వైరస్ సోకిన న్యూహాంప్ షైర్ కు చెందిన వ్యక్తి ఒకరు మృతి చెందినట్లు…