అల్లు అర్జున్-అట్లీ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్: రూ. 5 కోట్లు ఆఫర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘AA22xA6’ గురించి ఫిల్మ్ నగర్‌లో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం కోసం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను సంప్రదించి, ఆమెకు ఏకంగా రూ. 5 కోట్ల భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘కూలీ’ సినిమాలో పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్‌కి అద్భుతమైన స్పందన లభించడం వల్ల,…

Read More

ఇలియానా బోల్డ్ వ్యాఖ్యలు మళ్లీ వైరల్‌ — శృంగారం కూడా వ్యాయామమే అని వ్యాఖ్య

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో గ్లామర్‌ క్వీన్‌గా వెలుగొందిన స్టార్ హీరోయిన్‌ ఇలియానా డిక్రూజ్, తాజాగా మరోసారి సోషల్‌ మీడియాలో చర్చకు కేంద్రబిందువుగా మారారు. ఆమె గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వైరల్‌ అవుతుండగా, అభిమానులు, నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఫిట్‌నెస్‌, వ్యాయామం, ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఆమె చేసిన బోల్డ్‌ స్టేట్మెంట్స్‌ అప్పట్లో ఎంత హాట్‌ టాపిక్‌ అయ్యాయో, ఇప్పుడు కూడా అదే స్థాయిలో వైరల్‌ అవుతున్నాయి. ఇలియానా తన శరీరాకృతిని కాపాడుకోవడంలో…

Read More