Tirupati police station where a minor student filed a POCSO case

Tirupati Crime | విద్యార్థిని ఫిర్యాదుతో ర్యాపిడో డ్రైవర్‌పై పోక్సో కేసు

Tirupati Crime News: తిరుపతిలో పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థిని ఫిర్యాదుతో ర్యాపిడో ఆటో డ్రైవర్‌పై పోక్సో కేసు నమోదు అయింది. ఎస్వీ పాలిటెక్నిక్‌ విద్యార్థిని ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ  మరో హాస్టల్‌కు మారే సమయంలో ర్యాపిడో(Rapido) ద్వారా ఆటో బుక్‌ చేసింది. ఆ సమయంలో డ్రైవర్‌ సాయికుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఫోన్‌ నంబర్‌ తీసుకున్న అతడు తరచూ ఆమెతో సంప్రదిస్తూ ఏమైనా కావాలంటే సాయం చేస్తానని చెప్పేవాడు. ALSO READ:ఇండోనేషియా జకార్తాలో భారీ అగ్నిప్రమాదం | Jakarta building fire Accident…

Read More