Telangana government announces one lakh job recruitment target for 2026

TG Govt Jobs 2026 | రాబోయే ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు లక్ష్యం

TG Govt Jobs 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం ప్రోత్సాహక సమాచారాన్ని అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విడుదల చేసిన నివేదికలో, గత రెండు సంవత్సరాల్లో 61,379 పోస్టులను భర్తీ చేశామని పేర్కొంది. రాబోయే ఆరు నెలల్లో మరో లక్ష ఉద్యోగాల(one lakh jobs)ను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నివేదిక వెల్లడించింది. గత ప్రభుత్వ హయాంలో నియామకాలు నిలకడగా సాగకపోయినా, కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించిన ఉద్యోగ అవకాశాలతో యువతలో విశ్వాసం పెరిగిందని…

Read More