
AP ధిల్లాన్ ఇంటిపై గ్యాంగ్ కాల్పులు: సురక్షిత స్పందన
తాను క్షేమంగానే ఉన్నానని పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాన్ ప్రకటించాడు. కొన్ని సంవత్సరాలుగా ఆయన కెనడాలోని వాంకోవర్‌లో ఉంటున్నాడు. నిన్న ఉదయం దుండగులు ఆయన ఇంటి బయట కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ కాల్పులు తమ పనేనని జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోడారా ప్రకటించుకున్నారు. కాల్పుల అనంతరం తాజాగా స్పందించిన ధిల్లాన్.. తాను క్షేమంగానే ఉన్నానని, తన వాళ్లందరూ క్షేమంగా…